Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:48 AM

పిల్లలమర్రిలో నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

12-06-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు వార్డుల నీటి సమస్యలకు పరిష్కారంగా బోర్ల ప్రారంభం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉమ్మడి పిల్లలమర్రి 10, 11, 12వ వార్డుల ప్రధాన కూడలిలో మూసి కాలువపై నిర్మించనున్న నూతన వంతెనకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జననాయకుడు, సూర్యాపేట కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యులు టైగర్ శ్రీరాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు.

అదేవిధంగా మూడు వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు బోర్లు వేయించి, మోటారు స్విచ్ ఆన్ చేసి నీటి పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాధి,12 వార్డు కౌన్సిలర్లు కోడి నాగరాజు, 10 వ వార్డు కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, 11వ వార్డు ఇన్‌చార్జ్ శ్రీమతి ఎడ్ల గంగాభవాని, దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

పిల్లలమర్రిలో నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News