Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

సుమన్‌రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: చెరుపల్లి సీతారాములు

12-06-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సిపిఎం సీనియర్ నాయకుడు, చౌటుప్పల్ మాజీ సర్పంచ్ చింతల సుమన్‌రెడ్డి అకాల మరణం సిపిఎం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సుమన్‌రెడ్డి పార్థివదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం సుమన్‌రెడ్డి నిరంతరం పోరాడారని, చౌటుప్పల్‌లో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ అంతిమయాత్రలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గంగాదేవి సైదులు, సిపిఎం పార్టీ చౌటుప్పల మున్సిపల్ కార్యదర్శి, గోశిక కరుణాకర్, నాయకులు మేక అశోక్ రెడ్డి, యాదిరెడ్డి, చింతల దామోదర్ రెడ్డి, అవ్వారి రామేశ్వరి, బత్తుల శ్రీశైలం, దండా అరుణ్ కుమార్, బత్తుల దాసు, గోపగోని లక్ష్మణ్, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, ఉష్కాగుల రమేష్, గుజ్జుల సురేందర్ రెడ్డి, వీసం విజయ రెడ్డి, చింతల మధుసూదన్ రెడ్డి, కలకుంట్ల శివ, కామిశెట్టి ప్రభాకర్, పల్చం రాములు, వీసం చంద్రారెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

సుమన్‌రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: చెరుపల్లి సీతారాములు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News