Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ

11-06-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే "గ్రామాలకు తరలండి" (గో టు విలేజ్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని అంబేద్కర్ భవనంలో మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ​ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఎన్నో హక్కుల పోరాటాలు గెలిచిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌కు ఉందన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ, ఉపకులాల ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎర్ర శంకర్, ఎమ్మార్పీఎస్ తాళ్ళసింగారం గ్రామ శాఖ అధ్యక్షులు దోనకోండ కీరణ్ కూమార్,ఉదరి యాదయ్య, బోయ జోసఫ్, బోయ సృజన్ లు పాల్గొన్నారు.

Sthanikam

'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ

Article Image

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే "గ్రామాలకు తరలండి" (గో టు విలేజ్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని అంబేద్కర్ భవనంలో మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ​ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఎన్నో హక్కుల పోరాటాలు గెలిచిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌కు ఉందన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ, ఉపకులాల ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎర్ర శంకర్, ఎమ్మార్పీఎస్ తాళ్ళసింగారం గ్రామ శాఖ అధ్యక్షులు దోనకోండ కీరణ్ కూమార్,ఉదరి యాదయ్య, బోయ జోసఫ్, బోయ సృజన్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News