Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:30 AM

ఘనంగా చలసాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

11-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు

టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సూర్యాపేట జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు చలసాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను సూర్యాపేట పట్టణంలోని ఆర్కే టవర్స్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు చలసాని శ్రీనివాసరావును శాలువాతో సన్మానించినట్లు తెలిపారు. అనంతరం మాట్లాడిన చలసాని శ్రీనివాసరావు జిల్లాలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న అతిపెద్ద యూనియన్‌గా కొనసాగుతోందని పేర్కొన్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, కొత్తగా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు యూనియన్‌లో చేరుతున్నారని వెల్లడించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, కార్యదర్శి రెబ్బ విజయ్, జర్నలిస్టులు షేక్ రషీద్, రామకృష్ణ, నాగరాజు, లింగాల సాయి, సురేందర్, మధు, జహీర్, కందుల నాగరాజు, శిగ సురేష్ గౌడ్, మెట్రో నర్సయ్య, సుంకరబోయిన వెంకటయ్య, తండు నాగేందర్, వల్లపట్ల రవి, కొండ్లె కృష్ణయ్య, తండు వెంకన్న, కందుకూరి యాదగిరి, మామిడి శంకర్, దుస్సా చంద్రశేఖర్, దుర్గం బాలు, రామచంద్ర రాజు, పోలోజు సందీప్, విక్రమ్ నాయక్ అజ్మీరా తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Sthanikam

ఘనంగా చలసాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News