Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదిన వేడుకలు

10-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది మరియు హృదయ భవన్ లో బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీలు తూటాలకు ఎదుర్కొని పోరాడిన నేత తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఆయన ఉద్యమాలు పోరాటం చేసిన ఘనత ఆయనకు దక్కిందన్నారు అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు 2029లో సాదరణ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి చేపట్టాలని వారు అన్నారు

ఈ కార్యక్రమంలో బోడ స్వామి జిల్లా పెళ్లి పరమేష్, ఎరుపుల శ్రవణ్, ఏళ్ల రవీందర్ రెడ్డి, ముంతాజ్ అలీ, పగిళ్ల రాజు, ఇద భాస్కర్, తాడూరి శ్రీనివాస్, శరత్,జశ్వంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదిన వేడుకలు

Article Image

నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది మరియు హృదయ భవన్ లో బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీలు తూటాలకు ఎదుర్కొని పోరాడిన నేత తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఆయన ఉద్యమాలు పోరాటం చేసిన ఘనత ఆయనకు దక్కిందన్నారు అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు 2029లో సాదరణ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి చేపట్టాలని వారు అన్నారు

ఈ కార్యక్రమంలో బోడ స్వామి జిల్లా పెళ్లి పరమేష్, ఎరుపుల శ్రవణ్, ఏళ్ల రవీందర్ రెడ్డి, ముంతాజ్ అలీ, పగిళ్ల రాజు, ఇద భాస్కర్, తాడూరి శ్రీనివాస్, శరత్,జశ్వంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News