Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

భవన నిర్మాణ కార్మికుల సమ్మెకు బి ఆర్ టి యు మద్దతు

10-06-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

– డిమాండ్లు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి డిమాండ్

చౌటుప్పల్ - నారాయణపురం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం చేపట్టిన సమ్మెకు బి.ఆర్.టి.యు అనుబంధ సంఘం గురువారం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో బి.ఆర్.టి.యు ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.​ఈ సందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.ఈ సంఘీభావ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గుండాబోయిన రాములు, బాలముని నరసింహ, చుక్క యాదయ్య, గౌరవ అధ్యక్షులు బండారి మార్క్, మలియా దశరధ, బద్రి గాలయ్య, లందగిరి వెంకటేశం, ఎర్రం శ్రీనివాస్, కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్, ఉదరి యాదయ్య, సుర్వి యాదయ్య గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, రాకేష్, మున్నా, జన్నవాని వెంకటేశం, బాతురాజు మహేష్, గజ్జల రాజు, బోడ నాగరాజు, యాదగిరి, లింగస్వామి, చామల వెంకటేష్, నరసింహ, వెంకటేష్, బిక్షపతి, రాజు, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భవన నిర్మాణ కార్మికుల సమ్మెకు బి ఆర్ టి యు మద్దతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News