Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం . భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం

10-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,:

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గంజాయి వినియోగదారులతో కలిసి మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్స్, గంజాయి వినియోగదారుల్లో సామాజిక బాధ్యత పెంపొందించి, వారిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారిలో పరివర్తన తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు.

కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి. రాంప్రసాద్, భువనగిరి టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్, ఎస్‌ఐ కే. లక్ష్మీనరసయ్య, జిల్లా జనరల్ హాస్పిటల్ ఆర్‌ఎంఓ డాక్టర్ చక్రధర్, డీ-అడిక్షన్ సెంటర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు.

Sthanikam

గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం . భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News