Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

బాధిత కుటుంబానికి అండగా షేక్‌ చాంద్. బియ్యం, నగదు సహాయం అందజేత. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి.

10-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణానికి చెందిన మారోజు నరేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్‌ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత షేక్‌ చాంద్ బుధవారం పరామర్శించారు.

మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం తన వంతు సహాయంగా అర క్వింటాల్ బియ్యంతో పాటు రూ.2,500 నగదు అందజేశారు. కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అనారోగ్యంతో ఉన్న నరేష్ తల్లిదండ్రులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు.

అదేవిధంగా సామాజిక సేవా సంస్థలు, దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో మానవతా దృక్పథంతో స్పందించి అండగా నిలవడం సమాజ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో కందుల మణి, బోళ్ల సైదులు, నామ నంది నరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

బాధిత కుటుంబానికి అండగా షేక్‌ చాంద్. బియ్యం, నగదు సహాయం అందజేత. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి.

Article Image

రామన్నపేట పట్టణానికి చెందిన మారోజు నరేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్‌ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత షేక్‌ చాంద్ బుధవారం పరామర్శించారు.

మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం తన వంతు సహాయంగా అర క్వింటాల్ బియ్యంతో పాటు రూ.2,500 నగదు అందజేశారు. కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అనారోగ్యంతో ఉన్న నరేష్ తల్లిదండ్రులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు.

అదేవిధంగా సామాజిక సేవా సంస్థలు, దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో మానవతా దృక్పథంతో స్పందించి అండగా నిలవడం సమాజ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో కందుల మణి, బోళ్ల సైదులు, నామ నంది నరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News