Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం

10-06-2026 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

యాదవ విద్యావంతుల వేదిక రామన్నపేట మండల అధ్యక్షుడు గోగు వెంకటేశ్వర్లు మాతృమూర్తి గోగు అంతమ్మ దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోగు అంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బాలరాజ్ యాదవ్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుమారులు గోగు మల్లేష్, గోగు వెంకటేశ్వర్లు, గోగు శ్రీశైలంలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్, మండల అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున యాదవ్, మండల కార్యదర్శి జంగిల్ నరసింహ యాదవ్, ఉపాధ్యక్షుడు సింగనబోయిన జంగయ్య యాదవ్, విద్యావంతుల వేదిక మండల కార్యదర్శి ఆనంద్ యాదవ్, పోషబోయిన మల్లేష్ యాదవ్, ముక్కామల సత్తయ్య యాదవ్, తుమ్మల శేఖర్ యాదవ్, ఎడవెల్లి మాజీ సర్పంచ్ మర్రి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం

Article Image

రామన్నపేట,

యాదవ విద్యావంతుల వేదిక రామన్నపేట మండల అధ్యక్షుడు గోగు వెంకటేశ్వర్లు మాతృమూర్తి గోగు అంతమ్మ దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోగు అంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బాలరాజ్ యాదవ్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుమారులు గోగు మల్లేష్, గోగు వెంకటేశ్వర్లు, గోగు శ్రీశైలంలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్, మండల అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున యాదవ్, మండల కార్యదర్శి జంగిల్ నరసింహ యాదవ్, ఉపాధ్యక్షుడు సింగనబోయిన జంగయ్య యాదవ్, విద్యావంతుల వేదిక మండల కార్యదర్శి ఆనంద్ యాదవ్, పోషబోయిన మల్లేష్ యాదవ్, ముక్కామల సత్తయ్య యాదవ్, తుమ్మల శేఖర్ యాదవ్, ఎడవెల్లి మాజీ సర్పంచ్ మర్రి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News