Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:21 PM

కల్హేర్‌లో జూన్ 12న ఉచిత వైద్య స్క్రీనింగ్ శిబిరం

10-06-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో మండల సమాఖ్య కార్యాలయంలో ఈ నెల 12న ఆకార్ ఆశ హాస్పిటల్ వారి సహకారంతో, సెర్ప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నట్లు ఏపీఎం వంశీకృష్ణ తెలిపారు.పుట్టుకతో వచ్చే వ్యాధులు, పెదవి చీలిక, అంగవైకల్యాలు, కాలిన గాయాల వల్ల ఏర్పడిన సమస్యలు మరియు శస్త్రచికిత్స అవసరమయ్యే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు చెప్పారు. కల్హేర్ మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందాలని ఆయన కోరారు.

Sthanikam

కల్హేర్‌లో జూన్ 12న ఉచిత వైద్య స్క్రీనింగ్ శిబిరం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో మండల సమాఖ్య కార్యాలయంలో ఈ నెల 12న ఆకార్ ఆశ హాస్పిటల్ వారి సహకారంతో, సెర్ప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నట్లు ఏపీఎం వంశీకృష్ణ తెలిపారు.పుట్టుకతో వచ్చే వ్యాధులు, పెదవి చీలిక, అంగవైకల్యాలు, కాలిన గాయాల వల్ల ఏర్పడిన సమస్యలు మరియు శస్త్రచికిత్స అవసరమయ్యే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు చెప్పారు. కల్హేర్ మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News