Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్

10-06-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డివిజన్ ఉదయ్‌నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రీ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చిన్న వయస్సులోనే విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, సామాజిక విలువలు అలవడేలా విద్యాబోధన ఉండాలని సూచించారు.

స్కూల్ నిర్వాహకులు సాయి, సునీల్ కుమార్ రెడ్డి, రూపారాణి మాట్లాడుతూ పిల్లలకు కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటించడం, అన్ని మతాల పండుగలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చిన్నారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదిగేలా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సిద్ధాంత్, నూతి శ్రీనివాస్, పద్మారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్

Article Image

హైదరాబాద్,

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డివిజన్ ఉదయ్‌నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రీ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చిన్న వయస్సులోనే విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, సామాజిక విలువలు అలవడేలా విద్యాబోధన ఉండాలని సూచించారు.

స్కూల్ నిర్వాహకులు సాయి, సునీల్ కుమార్ రెడ్డి, రూపారాణి మాట్లాడుతూ పిల్లలకు కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటించడం, అన్ని మతాల పండుగలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చిన్నారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదిగేలా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సిద్ధాంత్, నూతి శ్రీనివాస్, పద్మారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News