Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు

11-06-2026 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సల్ల భిక్షమయ్య మృతదేహానికి గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్త నరసింహరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భిక్షమయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వారు, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కడారి యాదయ్య, నరపాక అశోక్, కడారి మల్లేష్, కడారి అంజి, చల్ల శ్రీశైలం, నరపాక కిరణ్, నరపాక లక్ష్మణ్, కడారి మహేష్, కడారి రవి, కొండ సాయినాథ్, బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు

Article Image

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సల్ల భిక్షమయ్య మృతదేహానికి గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్త నరసింహరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భిక్షమయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వారు, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కడారి యాదయ్య, నరపాక అశోక్, కడారి మల్లేష్, కడారి అంజి, చల్ల శ్రీశైలం, నరపాక కిరణ్, నరపాక లక్ష్మణ్, కడారి మహేష్, కడారి రవి, కొండ సాయినాథ్, బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News