Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:04 AM

ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..

11-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి.. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్..

రాబోయే వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తాసిల్దార్ సరిత, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్ అన్నారు.మండల పరిధిలో విజయరాఘవపుం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుంకర పిచ్చయ్య అద్యక్షతన నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా రేపాల,నర్సింహులగూడెం, సీతానగరం,జగన్నాధపురం గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలు నిర్వహించగా అయా గ్రామల సర్పంచ్లుయం సత్యనారాయణ,కె ఇందిరా నర్సయ్య,బి వీరయ్య,బి యుమున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ నరేష్, వ్యవసాయ మండల విస్తరణ అధికారి బి రాజు,ఆర్ఐ రామారావు,మంజుల, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ వికాస్,ఎపిఓ శైలజా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వినయ్ కుమార్, రామకృష్ణ, గ్రామ ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు,ఆరోగ్యశాఖ అంగన్వాడి,పాలక వర్గం సభ్యులు గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News