Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

ప్రముఖ రాజకీయ నాయకుల ఆశీస్సులతో నాగార్జున–హరిణి రిసెప్షన్

11-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, హరిణి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు సోదరుడు నాగార్జున వివాహ రిసెప్షన్‌కు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అలాగే రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో రిసెప్షన్ వేడుక ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Sthanikam

ప్రముఖ రాజకీయ నాయకుల ఆశీస్సులతో నాగార్జున–హరిణి రిసెప్షన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News