Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొల్లు బాలకృష్ణ

12-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నల్గొండ జిల్లాకు చెందిన కొల్లు బాలకృష్ణ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పెద్దవూర ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న కొల్లు బాలకృష్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హాజరయ్యారు.

కొల్లు బాలకృష్ణ ఎన్నికపై వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, రాష్ట్ర కోశాధికారి బి. లక్ష్మణ్, టీఎన్జీవో యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, నల్గొండ జిల్లా వార్డెన్స్ సంఘం అధ్యక్షుడు భీమగాని రణధీవే, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Sthanikam

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొల్లు బాలకృష్ణ

Article Image

నల్గొండ, : తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నల్గొండ జిల్లాకు చెందిన కొల్లు బాలకృష్ణ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పెద్దవూర ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న కొల్లు బాలకృష్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హాజరయ్యారు.

కొల్లు బాలకృష్ణ ఎన్నికపై వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, రాష్ట్ర కోశాధికారి బి. లక్ష్మణ్, టీఎన్జీవో యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, నల్గొండ జిల్లా వార్డెన్స్ సంఘం అధ్యక్షుడు భీమగాని రణధీవే, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News