Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.

12-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. అత్యధిక మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని నిలబెట్టారు.

ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు 468 మార్కులు సాధించగా, ఏడుగురు 467 మార్కులు పొందారు. మరో ముగ్గురు 465 మార్కులతో ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. బైపీసీ విభాగంలో ఒక విద్యార్థి 438 మార్కులు సాధించగా, మరో విద్యార్థి 437 మార్కులు, ఇద్దరు విద్యార్థులు 436 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, జోనల్ ఇన్‌చార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ జోనల్ ఇన్‌చార్జి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి తదితర అధ్యాపకులు అభినందించారు.

Sthanikam

ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.

Article Image

నల్గొండ,: తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. అత్యధిక మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని నిలబెట్టారు.

ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు 468 మార్కులు సాధించగా, ఏడుగురు 467 మార్కులు పొందారు. మరో ముగ్గురు 465 మార్కులతో ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. బైపీసీ విభాగంలో ఒక విద్యార్థి 438 మార్కులు సాధించగా, మరో విద్యార్థి 437 మార్కులు, ఇద్దరు విద్యార్థులు 436 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, జోనల్ ఇన్‌చార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ జోనల్ ఇన్‌చార్జి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి తదితర అధ్యాపకులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News