Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్

06-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, జూలై 6:

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి వారి సమస్యలను పరిష్కరించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దశరథ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అన్నారు. ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక, నిర్మాణపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని దశరథ నాయక్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్

Article Image

నల్గొండ, జూలై 6:

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి వారి సమస్యలను పరిష్కరించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దశరథ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అన్నారు. ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక, నిర్మాణపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని దశరథ నాయక్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News