Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:16 PM

రామన్నపేట ఎస్ఐ గా సతీష్ గోపాతి బాధ్యతల స్వీకారం

రామన్నపేట ఎస్ఐ గా సతీష్ గోపాతి బాధ్యతల స్వీకారం

రామన్నపేట ఎస్ఐ గా  సతీష్ గోపాతి బాధ్యతల స్వీకారం
06-07-2026 409 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా సతీష్ గోపాతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్లగొండ సీసీఎస్‌లో విధులు నిర్వహించిన ఆయన, రామన్నపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, ప్రజలకు భద్రత కల్పించడం, శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ, రామన్నపేటలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని ఎస్ ఐ సతీష్ గోపాతి పేర్కొన్నారు.

Sthanikam

రామన్నపేట ఎస్ఐ గా సతీష్ గోపాతి బాధ్యతల స్వీకారం

Article Image

రామన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా సతీష్ గోపాతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్లగొండ సీసీఎస్‌లో విధులు నిర్వహించిన ఆయన, రామన్నపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, ప్రజలకు భద్రత కల్పించడం, శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ, రామన్నపేటలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని ఎస్ ఐ సతీష్ గోపాతి పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News