Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:35 AM

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప

06-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి పట్టణంలోని రెండవ సచివాలయం పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమం నిర్వహణను తెలుగు దేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం అమలు తీరును, ఇంటింటికీ జరుగుతున్న వివరాల సేకరణను, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని హనుమప్ప కోరారు.

Sthanikam

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి పట్టణంలోని రెండవ సచివాలయం పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమం నిర్వహణను తెలుగు దేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం అమలు తీరును, ఇంటింటికీ జరుగుతున్న వివరాల సేకరణను, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని హనుమప్ప కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News