Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ పెండెం లక్ష్మీనారాయణ.

తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ పెండెం లక్ష్మీనారాయణ.

తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ పెండెం లక్ష్మీనారాయణ.
06-07-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్‌లోని శ్రీ అందోల్ మైసమ్మ తల్లి దేవస్థానం పరిధిలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం పెండెం లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని నూతన రాష్ట్ర కార్యదర్శికి సూచించారు.

ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపోలు రాజశేఖర్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం, కోశాధికారి జెల్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ పెండెం లక్ష్మీనారాయణ.

Article Image

చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్‌లోని శ్రీ అందోల్ మైసమ్మ తల్లి దేవస్థానం పరిధిలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం పెండెం లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని నూతన రాష్ట్ర కార్యదర్శికి సూచించారు.

ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపోలు రాజశేఖర్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం, కోశాధికారి జెల్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News