Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:18 PM

బి.యన్ రెడ్డి నగర్ లో హోనిమెన్ బేకరీ సెంటర్ ఘన ప్రారంభోత్సవం

05-07-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పరిశుభ్రత, ప్రామాణికతలతో కూడిన పరిపూర్ణమైన, ఆరోగ్యకరమైన రుచికరమైన, ప్రోటీన్లతో కూడిన అనేకరకాల భోజన పదార్థాలను అన్ని వయస్కు ల వారికి సరసమైన ధరలకు నాణ్యత ప్రామాణికతతో అందించే విధంగా బి.యన్ రెడ్డి నగర్ లో నవీన్ కుమార్, నటరాజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చింది హోనీ మెన్ బేకరీ సెంటర్ ఈ సెంటర్లో బర్గర్స్,పిజ్జాస్, ఫ్రైస్, మోకటేల్స్, స్నాక్స్, నోనూస్, ఐస్ క్రీమ్, వెఫల్స్ రకరకాల ఆహార పదార్థాలు ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని నేటి జనరేషన్ కోరుకుంటున్న తరుణములో అన్ని వయసుకుల వారి కోరికలను ఈ యువ యాజమాన్యం ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్.రెడ్డి నగర్ సిగ్నల్ సమీపంలో గల ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేయడం ఘనంగా ప్రారంభించుకోవడం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ వ్యాపార కేంద్రం అధినేతలు మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంత అన్ని వయస్కుల ప్రజలకు రుచికరమైన పౌష్టిక ఆహార పదార్థాలు,పిండి వంటలు, మరియు ఇతర రాత్ర బేకరీ వంటకాలు అత్యంత ప్రామాణికంగా తయారుచేసినవని, అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో యాజమాన్యం వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బి.యన్ రెడ్డి నగర్ లో హోనిమెన్ బేకరీ సెంటర్ ఘన ప్రారంభోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News