Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:59 PM

దాతృత్వాన్ని చాటిన హరిహర దంపతులు.. నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు

06-07-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండల కేంద్రంలో వెలసిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.ఈ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా రొంపల్లి గ్రామానికి చెందిన హరిహర దంపతులు నిత్య అన్నదాన ప్రసాదం కోసం రూ.1 లక్షల విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివ రుద్రప్పకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారి దాతృత్వాన్ని అభినందిస్తూ, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామిని ప్రార్థించారు. అలాగే భక్తులు కూడా తమకు చేతనైనంత మేర అన్నదాన సేవకు సహకరించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని కోరారు.

Sthanikam

దాతృత్వాన్ని చాటిన హరిహర దంపతులు.. నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండల కేంద్రంలో వెలసిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.ఈ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా రొంపల్లి గ్రామానికి చెందిన హరిహర దంపతులు నిత్య అన్నదాన ప్రసాదం కోసం రూ.1 లక్షల విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివ రుద్రప్పకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారి దాతృత్వాన్ని అభినందిస్తూ, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామిని ప్రార్థించారు. అలాగే భక్తులు కూడా తమకు చేతనైనంత మేర అన్నదాన సేవకు సహకరించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News