Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం బదిలీ

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం బదిలీ

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం బదిలీ
06-07-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాంను సీసీఎస్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సీసీఎస్‌లో పనిచేస్తున్న యాదవేందర్ రెడ్డిని నూతన ట్రాఫిక్ ఎస్సైగా నియమించారు. బదిలీలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణలో సాయిరాం చేసిన సేవలకు ప్రజలు, అధికారులు ప్రశంసలు తెలిపారు.

Sthanikam

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం బదిలీ

Article Image

సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాంను సీసీఎస్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సీసీఎస్‌లో పనిచేస్తున్న యాదవేందర్ రెడ్డిని నూతన ట్రాఫిక్ ఎస్సైగా నియమించారు. బదిలీలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణలో సాయిరాం చేసిన సేవలకు ప్రజలు, అధికారులు ప్రశంసలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News