Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:21 PM

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

05-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణ కేంద్రంలోని మోర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబాను ఆదివారం నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోటల్ యజమానులు శివప్రసాద్, హిమబిందు మాట్లాడుతూ తమ హోటల్‌లో వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు, తందూరి రోటీ, దాబా స్టైల్ రోటీలు తదితర ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హోటల్ సేవలు అందుబాటులో ఉంటాయని, నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యామ కవిత దయాకర్, బొడ్డుపల్లి లక్ష్మి, పుష్పలత వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు వరలక్ష్మి, సత్యనారాయణ, హర్షిత్, గంగాధర్, నాగరాణి, శ్రీధర్, శృతి, మమత, సైదులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

నల్లగొండ పట్టణ కేంద్రంలోని మోర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబాను ఆదివారం నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోటల్ యజమానులు శివప్రసాద్, హిమబిందు మాట్లాడుతూ తమ హోటల్‌లో వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు, తందూరి రోటీ, దాబా స్టైల్ రోటీలు తదితర ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హోటల్ సేవలు అందుబాటులో ఉంటాయని, నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యామ కవిత దయాకర్, బొడ్డుపల్లి లక్ష్మి, పుష్పలత వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు వరలక్ష్మి, సత్యనారాయణ, హర్షిత్, గంగాధర్, నాగరాణి, శ్రీధర్, శృతి, మమత, సైదులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News