Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:15 PM

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*
05-07-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడలో పది ఎకరాల మెగా వెంచర్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ వెంచర్ ను కూరపాటి భూపతిరాజ్ తో కలిసి జి ఆర్ డి చైర్మన్ పి వి ఆర్ వెంకట్ రావు బ్రోచర్ ను ఆవిష్కరించారు. జి ఆర్ డి డైరెక్టర్లు గుత్తంల సత్యనారాయణ మూర్తి, రామిడి గణపతి రెడ్డి, దేశ అంజిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మేము ఎక్కడ వెంచర్ చేసిన మమ్మల్ని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు. కస్టమ్మర్లే మా దేవుళ్ళు, ఇక్కడ పది ఎకరాల హెచ్ ఎం డి ఏ వెంచర్ ను చౌటుప్పల్, హైదరాబాద్, చుట్టు ప్రక్కలా ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంచర్ ను తయారు చేశాం, తక్కువ ధరలో విజయవాడ హైవేకి రూపొందించాము. ఇందులో ఒక గజం ధర 20 వేలు, తూర్పుగాని, ఉత్తరం గాని అయితే 22 వేలు ఉండే విధంగా డ్రైనేజీ, విద్యుత్, 40 ఫీట్ రోడ్లు, ఉండే విధంగా రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమం దేశా ఇన్చార్జి గ్రూప్, జి ఆర్ డి ఇన్ఫ్రా గ్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News