Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

అయ్యప్ప ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ నూతన ప్రారంభోత్సవం

05-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలోని మేళ్లచెరువు రోడ్డు లో ఆదివారం రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రోప్రైటర్ వేనేంపల్లి రవి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్‌ను మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు,పురుగు మందులు సరసమైన ధరలకు అందించాలని షాప్ నిర్వాహకులు వేనేంపల్లి రవికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, ముడియాల భరత్ రెడ్డి,ఫెర్టిలైజర్ డీలర్స్, ప్రజాప్రతినిధులు,రైతులు పలువురు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ నూతన ప్రారంభోత్సవం

Article Image

కోదాడ పట్టణంలోని మేళ్లచెరువు రోడ్డు లో ఆదివారం రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రోప్రైటర్ వేనేంపల్లి రవి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్‌ను మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు,పురుగు మందులు సరసమైన ధరలకు అందించాలని షాప్ నిర్వాహకులు వేనేంపల్లి రవికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, ముడియాల భరత్ రెడ్డి,ఫెర్టిలైజర్ డీలర్స్, ప్రజాప్రతినిధులు,రైతులు పలువురు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News