Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:15 PM

శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి.

శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి.

శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి.
06-07-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంచాల,: భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మంచాల మండల బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయవాద భావజాలానికి ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మారగోని శ్రీశైలం, చివురల పాండు, వెదిరే జగదీశ్వర్ రెడ్డి, జక్కా హరీష్, గడ్డం రాజేందర్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచంద్, నాని శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News