Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:17 AM

ట్రాఫిక్ ఎస్‌ఐగా యాదవేందర్ రెడ్డి బాధ్యతలు

06-07-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సాయిరాం సీసీఎస్‌కు బదిలీ

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఆయనను సీసీఎస్‌కు బదిలీ చేయగా, సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న యాదవేందర్ రెడ్డి ట్రాఫిక్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పెరిగిన వాహన రద్దీని నియంత్రించడంలో సాయిరాం కీలక పాత్ర పోషించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లిన ఆయన, రహదారుల వెంట ఉన్న ఆక్రమణల తొలగింపుతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్వయంగా పర్యవేక్షించి వేగనిరోధకాలను ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఆయన పనితీరుకు ప్రజలు, వ్యాపారులు, పోలీసు అధికారులు ప్రశంసలు వ్యక్తం చేశారు.బదిలీ సందర్భంగా సాయిరాంను పలువురు అధికారులు, సిబ్బంది, స్థానికులు అభినందిస్తూ ఆయన సేవలను కొనియాడారు. కొత్త ట్రాఫిక్ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన యాదవేందర్ రెడ్డి కూడా పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

Sthanikam

ట్రాఫిక్ ఎస్‌ఐగా యాదవేందర్ రెడ్డి బాధ్యతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News