Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:11 PM

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి

06-07-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు అఖిలపక్ష వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ​అదేవిధంగా, చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమయానికి తెరుచుకోకపోవడంతో విద్యార్థులు బయటే వేచి ఉండాల్సి వచ్చిందని, పక్కనే కార్యాలయం ఉన్నా పట్టించుకోని ఎంఈఓ, డీఈఓలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి, అక్రమ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వీరమల్ల కార్తీక్ గౌడ్, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, ఒంటెద్దు లింగస్వామి, వినయ్ రెడ్డి, ఊదరి రాకేష్, గంగాదేవి శివ, అత్తు, సాయి వంశీ, శైలేందర్, రామకృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News