Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి
07-07-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మల్కాపురం ఐటీ పార్క్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోయలగూడెం గ్రామానికి చెందిన అల్మాస్‌పేట యాదయ్య (53) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదయ్య కూలీ పని నిమిత్తం తన బైక్‌పై మల్కాపురం వెళ్తుండగా, ఐటీ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

డీసీఎం ఢీకొని కూలీ అక్కడికక్కడే మృతి

Article Image

మల్కాపురం ఐటీ పార్క్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోయలగూడెం గ్రామానికి చెందిన అల్మాస్‌పేట యాదయ్య (53) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదయ్య కూలీ పని నిమిత్తం తన బైక్‌పై మల్కాపురం వెళ్తుండగా, ఐటీ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News