Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

చేనేత కార్మికులకు రూ. 20 లక్షల భీమా కల్పించాలి......

08-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు ప్రధాన రహదారిపై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోదాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గొర్రె రాజేష్ మాట్లాడుతూ చేనేత కార్మికులను వేధిస్తున్న ‘జియోట్యాగ్’ నిబంధనను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించడంతో పాటు చేయూత అందించాలని కోరారు. అలాగే మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల భీమా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలి సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సంగిశెట్టి గోపాల్ , నక్క చంద్రం, కొంగరి నరసింహారావు, రుద్ర నాగలక్ష్మి, అనబత్తుల వేణు, ఆనంద్ వెంకట్రావు, పంతంగి నరేష్, కాండూరి వీరభద్రం, ఎలగందుల రాఘవయ్య, చిట్టిపోలు గిరిప్రసాద్, గోలి నాగరాజు, బుద్ధవరపు శేషగిరిరావు, ఎలగందుల నర్సింహారావు, కొంగరి సైదులు, రుద్ర రామచంద్రం, నక్క రామయ్య, కల్వకుంట్ల రత్నకుమార్, మారేపల్లి రాంబాబు, యామిని వెంకటేశ్వర్లు, ఎలగందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.........

Sthanikam

చేనేత కార్మికులకు రూ. 20 లక్షల భీమా కల్పించాలి......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News