Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.........

08-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోదాడ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె. సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పనిభారంతో శారీరక, మానసిక అలసటకు గురయ్యే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. రోజువారీ జీవితంలో కనీసం ఒక గంట పాటు వ్యాయామం లేదా ఏదైనా ఒక క్రీడలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహరావు, జనరల్ సెక్రటరీ రామిశెట్టి రామకృష్ణ, జాని పాషా, కోడూరు వెంకటేశ్వర్లు, వెంకటాచలం, గాలి శ్రీనివాస్ నాయుడు, సీతారామరాజు, రంజాన్ పాషా, బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దబ్బాయి, సీనియర్ న్యాయవాదులు వై. సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, సాధు శరత్ బాబు, సిలివేరు వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, బి. గోవర్ధన్, ఈదుల కృష్ణయ్య, నర్సయ్య పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..........

Sthanikam

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.........

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News