Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

నారాయణ స్కూల్లో 'బోనాల' కోలాహలం

నారాయణ స్కూల్లో 'బోనాల' కోలాహలం

నారాయణ స్కూల్లో 'బోనాల' కోలాహలం
08-08-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక పరిధిలోని నారాయణ హైస్కూల్‌లో ఆషాడ బోనాల వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ​అనంతరం పాఠశాల ప్రాంగణం నుండి దగ్గర్లోని మైసమ్మ గుడి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పోతురాజు నృత్యాలు, విన్యాసాలు అలరించాయి.

​ఈ కార్యక్రమంలో 'ఈ-చామ్స్' కోఆర్డినేటర్ సునీత, 'ఈ-కిడ్స్' కోఆర్డినేటర్ హర్ష, ఏడీ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ స్కూల్లో 'బోనాల' కోలాహలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News