Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

పిల్లలతో గడిపే క్షణాలే నిలిచిపోతాయి.......

08-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద బహుమతి వారితో గడిపే సమయమేనని ఎస్ఆర్ఎం సంకల్ప్ స్కూల్ చైర్‌పర్సన్ కేశినేని శ్రీదేవి అన్నారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ‘పేరెంట్,చైల్డ్ ఫన్ స్పోర్ట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించి, మానవ సంబంధాలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.మొబైల్ వ్యసనం నుంచి పిల్లలను బయటపడేసేందుకు ఇటువంటి వినోదాత్మక క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

గెలుపోటముల కంటే పిల్లలతో కలిసి ఆనందంగా గడపడమే ముఖ్యమని, ఈ క్రీడల్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.........

Sthanikam

పిల్లలతో గడిపే క్షణాలే నిలిచిపోతాయి.......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News