Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

వెంటనే అదనంగా డాక్టర్లను నియమించాలి

వెంటనే అదనంగా డాక్టర్లను నియమించాలి

వెంటనే అదనంగా డాక్టర్లను నియమించాలి
08-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలో ఉన్నటువంటి వంద పడకల ఏరియా హాస్పిటల్ కు తగినట్లు గా డాక్టర్స్ సిస్టర్స్ లేక రోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే అదనపు డాక్టర్లను నియమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు.శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోదాడ పట్టణం లోని ఏరియా హాస్పిటల్ ను సిపిఎం బృందం శుక్రవారం సందర్శించి వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..స్థానిక ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లేబరేటరీస్ అందుబాటులో ఉన్న సరిపడా డాక్టర్ల నియామకం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నూతన భవనం వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు హాస్పిటల్లో నిరంతరం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని డాక్టర్లు నియమించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా సిపిఎం పట్టణ కార్యదర్శి మిట్ట గనుపుల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెంటనే అదనంగా డాక్టర్లను నియమించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News