Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

మునగాలలో పోలీసుల నాకాబందీ.. ముమ్మర వాహనాల తనిఖీలు

08-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మునగాల ఎస్సై సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శుక్రవారం రాత్రి మునగాల మండల కేంద్రం లోని ముఖ్యమైన కూడళ్ల వద్ద ముమ్మరంగా నాకాబందీ నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా అటుగా వెళ్లే అన్ని రకాల ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను నిలిపివేసి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు (ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్) సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని జరిమానాలు విధించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను కూడా సేకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకే ఈ నాకాబందీలు మరియు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు ప్రజలు, వాహనదారులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు.

Sthanikam

మునగాలలో పోలీసుల నాకాబందీ.. ముమ్మర వాహనాల తనిఖీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News