Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నడిగూడెం లో పోలీస్ నాకాబందీ, వాహనాల తనిఖీ నిర్వహణ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 11:10 AM

బొజ్జగూడెం తండా ఫ్లైఓవర్ వద్ద పోలీసుల నాకాబందీ: వాహనాల తనిఖీ, జరిమానాలు విధింపు

08-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతగిరి సబ్-ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శుక్రవారం రాత్రి అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా ఫ్లైఓవర్ వద్ద ముమ్మరంగా నాకాబందీ (వాహనాల తనిఖీలు) నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే అన్ని రకాల వాహనాలను నిలిపివేసి, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ వంటి సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని వాహనదారులకు చట్టప్రకారం జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వాహన చట్టాలను గౌరవించాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేరాల అదుపునకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

బొజ్జగూడెం తండా ఫ్లైఓవర్ వద్ద పోలీసుల నాకాబందీ: వాహనాల తనిఖీ, జరిమానాలు విధింపు

Article Image

శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతగిరి సబ్-ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శుక్రవారం రాత్రి అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా ఫ్లైఓవర్ వద్ద ముమ్మరంగా నాకాబందీ (వాహనాల తనిఖీలు) నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే అన్ని రకాల వాహనాలను నిలిపివేసి, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ వంటి సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని వాహనదారులకు చట్టప్రకారం జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వాహన చట్టాలను గౌరవించాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేరాల అదుపునకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News