Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

శ్రీ భవాని హోటల్ ప్రారంభం

శ్రీ భవాని హోటల్ ప్రారంభం

శ్రీ భవాని హోటల్ ప్రారంభం
08-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా గ్రామానికి చెందిన చిప్పలపల్లి స్వామి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవాని హోటల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు హోటల్‌ నిర్వాహకుడు చిప్పలపల్లి స్వామిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ముత్యాల సాయిలు, ముత్యాల రమేష్‌, చిప్పలపల్లి జితేందర్‌ మాట్లాడుతూ.. శ్రీ భవాని హోటల్‌ ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెంది నిర్వాహకులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ భవాని హోటల్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News