Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

సరూర్‌నగర్‌లో పట్టణ నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం. ఎన్‌జీవోల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

08-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సరూర్‌నగర్: పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉంటున్న పురుషులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు సరూర్‌నగర్‌లో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ (ఎస్‌యూహెచ్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్‌-12 వార్డు కార్యాలయ భవనాన్ని ఇందుకోసం ఎంపిక చేసినట్లు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.

నిరాశ్రయులను గుర్తించి వారికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయం అందించి సొంత ప్రాంతాలకు పంపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు) తమ కార్యాలయంలో సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు.

Sthanikam

సరూర్‌నగర్‌లో పట్టణ నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం. ఎన్‌జీవోల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Article Image

సరూర్‌నగర్: పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉంటున్న పురుషులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు సరూర్‌నగర్‌లో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ (ఎస్‌యూహెచ్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్‌-12 వార్డు కార్యాలయ భవనాన్ని ఇందుకోసం ఎంపిక చేసినట్లు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.

నిరాశ్రయులను గుర్తించి వారికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయం అందించి సొంత ప్రాంతాలకు పంపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు) తమ కార్యాలయంలో సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News