Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి
09-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​యుగతులసి గోశాల నుంచి ఉచితంగా ఆవుల పంపిణీ

గోమాతకు గోశాలల కంటే రైతుల వద్దే పూర్తి సురక్షితమైన వాతావరణం లభిస్తుందని బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ గోగు రవి అన్నారు. యుగతులసి గోశాల సౌజన్యంతో, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక రైతులకు ఉచితంగా గోవులను అందజేశారు.​ఈ సందర్భంగా గోగు రవి మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో గోవు ఉండటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా, వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల వద్ద గోవులు ఉన్నప్పుడే గోమాత విశిష్టత, పవిత్రత సమాజానికి మరింత స్పష్టంగా తెలుస్తాయని ఆయన తెలిపారు. గోవులను కేవలం గోశాలలకే పరిమితం చేయకుండా, ప్రతీ రైతు తమ స్వంత కుటుంబ సభ్యురాలిగా భావించి పోషించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News