Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక
09-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవం

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన పాలకమండలిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ కరీంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్, రామాలయం చైర్మన్ మాచర్ల సంతోష్ కుమార్ల అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక చేపట్టారు.​ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ నూతన అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఏలే మురళి, సూరకంటి మోహన్ రెడ్డి, కొయ్యడ స్వామి గౌడ్, అల్మాస్‌పేట గౌతమ్, రాసాల నర్సింహా, దికొండ ఉదయ్ కిరణ్‌లు ఎన్నికయ్యారు. ​ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... భక్తుల సహకారంతో దేవాలయ ప్రతిష్ఠను పెంపొందిస్తూ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు.

Sthanikam

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News