Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 07:17 PM

కాంగ్రెస్‌ బలోపేతానికి యువజన కాంగ్రెస్‌ కృషి చేయాలి

09-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చకీలం రాజేశ్వరరావు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల వాసు, బానోత్‌ సైదులు, కాంగ్రెస్‌ నాయకులు చింతమల్ల రమేష్‌, జానయ్య, నరేందర్‌నాయుడు, సాయి నేత, నారాయణ, మాధవరెడ్డి, సమీర్‌, అనిల్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్‌ బలోపేతానికి యువజన కాంగ్రెస్‌ కృషి చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News