Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

09-08-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెన్నెపూసల సీతారాములు ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, బి-బ్లాక్‌ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రేగూరి వాసవి, సర్పంచ్‌ బోయిన వేణుతో పాటు పలువురు నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News