Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:04 PM

కొత్త కోరికలు లేవు.. ఇచ్చిన హామీలే అమలు చేయాలి. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు.

10-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, తాము కొత్తగా ఎలాంటి కోరికలు కోరడం లేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రామన్నపేట మండల కేంద్రానికి చేరుకున్న గీతన్నల చైతన్య యాత్రలో వారు మాట్లాడారు.

రాష్ట్రంలో సుమారు 2.30 లక్షల మంది కల్లుగీత కార్మికులకు సభ్యత్వం ఉండగా.. కాటమయ్య రక్షణ కవచం కేవలం 30 వేల మందికే అందించారని తెలిపారు. అర్హులైన గీత కార్మికులందరికీ రక్షణ కవచం అందించాలని కోరారు. ప్రతి గీత కార్మికుల సొసైటీకి 5 ఎకరాల భూమి, నందనంలో నీరా ప్రాజెక్టు ప్రారంభం, బడ్జెట్‌లో కేటాయించిన రూ.25 కోట్లు, గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ నెల 18వ తేదీలోగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో యాత్ర బృందం సభ్యులు రాగిరి కృష్ణయ్య, వి. వెంకట నరసయ్య, గౌని ఎంకన్న, చౌగానీ సీతారాములు, గౌని సాంబయ్య, పామనుగుళ్ల అచ్చాలు, మొక్క నాగేశ్వరరావు, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నర్సయ్య, పాలకూరి జగన్, సురుగు రాజేష్ గౌడ్, హనుమాండ్ల కాడి నవీన్, జిల్లా అధ్యక్షుడు రాగిరి కృష్ణయ్య, బోలగోని జయరాములు, గాజుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొత్త కోరికలు లేవు.. ఇచ్చిన హామీలే అమలు చేయాలి. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు.

Article Image

రామన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, తాము కొత్తగా ఎలాంటి కోరికలు కోరడం లేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రామన్నపేట మండల కేంద్రానికి చేరుకున్న గీతన్నల చైతన్య యాత్రలో వారు మాట్లాడారు.

రాష్ట్రంలో సుమారు 2.30 లక్షల మంది కల్లుగీత కార్మికులకు సభ్యత్వం ఉండగా.. కాటమయ్య రక్షణ కవచం కేవలం 30 వేల మందికే అందించారని తెలిపారు. అర్హులైన గీత కార్మికులందరికీ రక్షణ కవచం అందించాలని కోరారు. ప్రతి గీత కార్మికుల సొసైటీకి 5 ఎకరాల భూమి, నందనంలో నీరా ప్రాజెక్టు ప్రారంభం, బడ్జెట్‌లో కేటాయించిన రూ.25 కోట్లు, గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ నెల 18వ తేదీలోగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో యాత్ర బృందం సభ్యులు రాగిరి కృష్ణయ్య, వి. వెంకట నరసయ్య, గౌని ఎంకన్న, చౌగానీ సీతారాములు, గౌని సాంబయ్య, పామనుగుళ్ల అచ్చాలు, మొక్క నాగేశ్వరరావు, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నర్సయ్య, పాలకూరి జగన్, సురుగు రాజేష్ గౌడ్, హనుమాండ్ల కాడి నవీన్, జిల్లా అధ్యక్షుడు రాగిరి కృష్ణయ్య, బోలగోని జయరాములు, గాజుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News