Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

లక్ష్మి రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

10-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

శుభాకాంక్షలు తెలిపిన దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని భవాని నగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ...కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా లక్ష్మి పేద ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పేద ప్రజల సేవే ఆశయంగా అహర్నిశలు పాటుపడుతున్న లక్ష్మి కి ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టేందుకు కావలసిన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Sthanikam

లక్ష్మి రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News