Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

కార్గిల్ వార్ కబడ్డీ టోర్నీ విజేత వర్షిత్ సేన!

కార్గిల్ వార్ కబడ్డీ టోర్నీ విజేత వర్షిత్ సేన!

కార్గిల్ వార్ కబడ్డీ టోర్నీ విజేత వర్షిత్ సేన!
10-08-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​కెప్టెన్సీలో మెరిసిన పాక వర్షిత్ యాదవ్

అండర్-17 కేటగిరీలో కైవసమైన మొదటి బహుమతి

​వై ఎమ్ సీఏ సెంట్రల్ మైదానంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ‘కార్గిల్ వార్’ అండర్-17 కేటగిరీ కబడ్డీ టోర్నమెంట్‌లో పాక వర్షిత్ యాదవ్ నాయకత్వంలోని జట్టు విజేతగా నిలిచింది. టోర్నీ అంతటా అద్భుత ప్రదర్శన కనబరిచిన వర్షిత్ సేన, ఫైనల్ మ్యాచ్‌లో సైతం ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించి ప్రథమ బహుమతిని ముద్దాడింది. ​కెప్టెన్‌గా వర్షిత్ యాదవ్ అందించిన నాయకత్వంతో పాటు, రైడింగ్, టాకిల్స్‌లో జట్టు చూపిన ప్రతిభ విజయంలో కీలక పాత్ర పోషించింది. విజయ కేతనం ఎగరవేసిన వర్షిత్ యాదవ్‌ను, జట్టు సభ్యులను నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించి ట్రోఫీని అందజేశారు. వర్షిత్ సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

కార్గిల్ వార్ కబడ్డీ టోర్నీ విజేత వర్షిత్ సేన!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News