Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శ్రీకారం

10-08-2026 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయం అభివృద్ధిపై సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయం ముందు ఉన్న కాల్వలో సిమెంట్ ఆర్‌సీసీ పైపులు ఏర్పాటు చేసి, కాల్వను అండర్‌గ్రౌండ్‌గా మార్చే పనులను శరవేగంగా చేపట్టారు.

ఆలయం ముందు భక్తులకు విశాలమైన స్థలం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ పనుల్లో వడ్లకొండ బిక్షపతి, బొల్ల మత్స్యగిరి, కనకబోయిన లింగస్వామి, నీరుడు వెంకటేష్, మేకల నరేందర్, పుట్టాల నాగరాజు, వడ్లకొండ చింటూ, గార్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శ్రీకారం

Article Image

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయం అభివృద్ధిపై సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయం ముందు ఉన్న కాల్వలో సిమెంట్ ఆర్‌సీసీ పైపులు ఏర్పాటు చేసి, కాల్వను అండర్‌గ్రౌండ్‌గా మార్చే పనులను శరవేగంగా చేపట్టారు.

ఆలయం ముందు భక్తులకు విశాలమైన స్థలం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ పనుల్లో వడ్లకొండ బిక్షపతి, బొల్ల మత్స్యగిరి, కనకబోయిన లింగస్వామి, నీరుడు వెంకటేష్, మేకల నరేందర్, పుట్టాల నాగరాజు, వడ్లకొండ చింటూ, గార్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News