Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

అభ్యుదయ యూత్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

10-08-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​అధ్యక్షుడిగా వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లింగస్వామి గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు రామ్‌నగర్ కాలనీలో 'అభ్యుదయ యూత్ కమిటీ' నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం కాలనీలో యూత్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. ​కమిటీ నూతన అధ్యక్షుడిగా చెవ్వగొని వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తోర్పునూరి లింగస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడిగా మార్గం నరసింహ యాదవ్ ఎన్నికయ్యారు. ​ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. కాలనీ సమస్యల పరిష్కారంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేందుకు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, తోర్పునూరి మహేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు తోర్పునూరి బాబు గౌడ్, బొల్లోజు విశ్వరూప చారి, బాలగోని నరసింహ, తోర్పునూరి నరసింహ, తోర్పునూరి రవి, ఉష్కాగుల శ్రీశైలం, కళ్లెం నాగరాజ్, చెవ్వగొని మహేష్, చెరుకు లింగస్వామి, సందగళ్ళ నాగరాజు, తోర్పునూరి సాయి, నవీన్ చారి, చెరుకు రాము, చెవ్వగొని రమేష్, చెరుకు సాయి, తోర్పునూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అభ్యుదయ యూత్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News