నల్లగొండ జిల్లాలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు గోలి సైదులు, కామర్ల జానయ్య, చింతపల్లి లింగమయ్యతో పాటు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్ తీవ్రంగా ఖండించారు. నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా, ఎలాంటి షరతులు విధించకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. నాయకుల అరెస్టులపై మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు హసేన్ తెలిపారు.
PRINT TIME: August 10, 2026 03:19 PM
మాల మహానాడు నాయకుల అరెస్టులు ఖండనీయం
మాల మహానాడు నాయకుల అరెస్టులు ఖండనీయం
10-08-2026
28 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
నల్లగొండ జిల్లాలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు గోలి సైదులు, కామర్ల జానయ్య, చింతపల్లి లింగమయ్యతో పాటు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్ తీవ్రంగా ఖండించారు. నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా, ఎలాంటి షరతులు విధించకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. నాయకుల అరెస్టులపై మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు హసేన్ తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి