Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్

10-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ పిలుపునిచ్చారు. తంగడపల్లి గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని సీఐ మన్మథ కుమార్, ఎస్సై కె. యాదగిరి స్పష్టం చేశారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణాకి యువత ముందుండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే అందించాలని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్

Article Image

మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ పిలుపునిచ్చారు. తంగడపల్లి గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని సీఐ మన్మథ కుమార్, ఎస్సై కె. యాదగిరి స్పష్టం చేశారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణాకి యువత ముందుండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే అందించాలని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News